: కేంద్రంలో మా మద్దతున్న ప్రభుత్వమే వస్తుంది: నామా


తెలుగుదేశం మద్దతున్న ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో రైతుల కోసం బాబ్లీ పోరాటం చేసింది టీడీపీనేనని చెప్పారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించింది తానేనని నామా మీడియాతో చెప్పుకొచ్చారు. పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News