: టీడీపీతో చర్చల కోసం హైదరాబాదు వచ్చిన జవదేకర్


సుదీర్ఘంగా సాగుతున్న టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు వ్యవహారం ఈ రోజు ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో మరోమారు తెలుగుదేశం నేతలతో మంతనాలు జరిపేందుకు కమలం అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ హైదరాబాదు చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News