: గ్రీస్ లో భూకంపం


దక్షిణ గ్రీస్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7 గా నమోదైంది. భూ ప్రకంపనలతో భయకంపితులైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News