: ఢిల్లీ బయల్దేరిన పొన్నాల


టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తనతో పాటు అభ్యర్థుల జాబితాను కూడా తీసుకెళ్లారు. హైకమాండ్ తో చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తారు. దీంతోపాటు, తమతో పొత్తు కుదుర్చుకున్న సీపీఐకు కేటాయించే స్థానాలను ఖరారు చేయనున్నారు. హుస్నాబాద్ స్థానం కోసం సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది.

  • Loading...

More Telugu News