: భారత్ విజయ లక్ష్యం 173 పరుగులు


టీ20 ప్రపంచ కప్ లో రెండో సెమీ ఫైనల్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. డూప్లెసిస్ (58), డుమినీ (45-నాటౌట్) ధాటిగా ఆడటంతో జట్టుకు మంచి స్కోరును సంపాదించి పెట్టారు.

  • Loading...

More Telugu News