: ముగిసిన తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం


తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. తొలిదశలో రాష్ట్రంలోని 560 మండలాల్లో ఆదివారం నాడు పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని 226 మండలాలు, ఆంధ్రప్రదేశ్ లోని 334 మండలాల్లో ఎల్లుండి పోలింగ్ జరుగుతోంది.

  • Loading...

More Telugu News