: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్


రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేట కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 2010లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. కోర్టుకు హాజరుకానందున ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జగ్గారెడ్డి బెయిల్ పిటిషన్ ను ఈ నెల 7వ తేదీన విచారించనున్నట్లు కోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News