తెలంగాణలో మరో వైఎస్సార్సీపీ నేత టీఆర్ఎస్ లో చేరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వైకాపా నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఈ రోజు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.