టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నేతలు ఈ రోజు భేటీ అయ్యారు. మునుగోడు, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను జర్నలిస్టులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.