: రతన్ టాటా, సైరస్ మిస్త్రీలను ప్రశ్నించనున్న సీబీఐ


కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా టేప్ ల వ్యవహారంలో ప్రాథమిక విచారణలో భాగంగా సీబీఐ తన విచారణను మరింత విస్తరిస్తోంది. ఈ మేరకు టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత అధిపతి సైరస్ మిస్త్రీలను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి వీలు మేరకు కొన్ని రోజుల్లో సీబీఐ కొన్ని విషయాలు అడిగి తెలుసుకోనుంది. దాంతో వారి మధ్య గల సంబంధంపై సీబీఐ ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంలొ సీబీఐ 14 ప్రాథమిక ఎంక్వైరీలను రిజిస్టర్ చేసింది.

  • Loading...

More Telugu News