: సూర్యాపేటకు సీఎం.. నేతల ముందస్తు అరెస్టులు


నల్గొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బయల్దేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా సూర్యాపేటలో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 

పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రికి నిరసనల సెగ తగలకుండా ఉండేందుకు పోలీసులు నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. నకిరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ నేత చెరకు సుధాకర్, వీరేశం, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వసంత, న్యూడెమెక్రసీ నేత కృష్ణ తదితరులను అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News