: దళిత చైతన్య రథచక్రాలు ముందుకు కదిలాయ్


దళిత చైతన్య యాత్ర ఇవాళ ప్రారంభమైంది. హైదరాబాదులోని ఇందిరాభవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ పీీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇవాళ ఉదయం బస్సుయాత్రను ప్రారంభించారు. అనంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 7, 8 తేదీల్లో ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థులను నిర్ణయిస్తుందని చెప్పారు. స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ బస్సు యాత్రలో కేంద్రమంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News