: టీఆర్ఎస్ తొలి జాబితా అభ్యర్థులు వీరే
సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేడు ప్రకటించారు. తొలి జాబితాలో మొత్తం 69 మంది పేర్లను ప్రకటించారు. జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఇవే.
* కేసీఆర్ - గజ్వేల్
* టి.హరీశ్‌రావు - సిద్ధిపేట
* కేటీఆర్ - సిరిసిల్ల
* ఈటెల రాజేందర్ - హుజూరాబాద్
* ఎల్లారెడ్డి - మక్తల్
* మర్రిజనార్ధన్ రెడ్డి - నాగర్ కర్నూలు
* గువ్వల బాలరాజు - అచ్చంపేట
* బాబూమోహన్ - జోగిపేట
* జైపాల్‌యాదవ్ - కల్వకుర్తి
* శ్రీనాథ్ - అలంపూర్
* వి.శ్రీనివాస్‌గౌడ్ - మహబూబ్‌నగర్
* లక్ష్మారెడ్డి - జడ్చర్ల
* ఆలే వెంకటేశ్వరరెడ్డి - దేవరకద్ర
* కృష్ణమోహన్ - గద్వాల
* ఎస్.నిరంజన్‌రెడ్డి - వనపర్తి
* జగదీశ్‌రెడ్డి - సూర్యాపేట
* వీరేశం - నకిరేకల్
* గొంగిడి సునీత - ఆలేరు
* అమరేందర్‌రెడ్డి - మిర్యాలగూడ
* శంకరమ్మ (శ్రీకాంతాచారి తల్లి) - హుజూర్‌నగర్
* కొండా సురేఖ - వరంగల్ తూర్పు
* వినయ్ భాస్కర్ - వరంగల్ పశ్చిమ
* సత్యవతిరాథోడ్ - డోర్నకల్
* చందూలాల్- ములుగు
* టి.రాజయ్య - స్టేషన్‌ఘన్‌పూర్
* ఆరూరి రమేశ్ - వర్ధన్నపేట
* సుధాకర్‌రావు - పాలకుర్తి
* పెద్దిసుదర్శన్‌రెడ్డి - నర్సంపేట
* మధుసూదనాచారి - భూపాలపల్లి
* ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి - జనగాం
* జలగం వెంకట్రావు - కొత్తగూడెం
* పిడమర్తి రవి - సత్తుపల్లి
* నల్లాల ఓదేలు - చెన్నూరు
* కావేటి సమ్మయ్య - సిర్పూర్‌కాగజ్‌నగర్
* దివాకర్‌రావు - మంచిర్యాల
* లక్ష్మి - ఆసిఫాబాద్
* జోగురామన్న - ఆదిలాబాద్
* శ్రీహరిరావు - నిర్మల్
* రేఖానాయక్- ఖానాపూర్
* షకీల్ - బోధన్
* పోచారం శ్రీనివాస్‌రెడ్డి - బాన్సువాడ
* ప్రశాంత్‌రెడ్డి - బాల్కొండ
* హన్మంతు షిండే - జుక్కల్
* ఏనుగు రవీందర్‌రెడ్డి - ఎల్లారెడ్డి
* గంపగోవర్ధన్ - కామారెడ్డి
* జీవన్‌రెడ్డి - ఆర్మూరు
* గంగుల కమలాకర్ - కరీంనగర్
* డా.సంజయ్ - జగిత్యాల
* కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు - కోరుట్ల
* కొప్పుల ఈశ్వర్ - ధర్మపురి
* కొప్పుల హరీశ్వర్ రెడ్డి - పరిగి
* చెన్నమనేని రమేశ్ - వేములవాడ
* సోమారపు సత్యనారాయణ - రామగుండం
* సతీష్ - హుస్నాబాద్
* పుట్ట మధు - మంథని
* మనోహర్‌రెడ్డి - పెద్దపల్లి
* రసమయి బాలకిషన్ - మానకొండూరు
* పద్మాదేవేందర్‌రెడ్డి - మెదక్
* ఎర్రోళ్ల శ్రీనివాస్ - ఆంధోల్
* రామలింగారెడ్డి - దుబ్బాక
* మహిపాల్ రెడ్డి - పటాన్ చెరు
* మాణిక్‌రావు - జహీరాబాద్
* చింతా ప్రభాకర్ - సంగారెడ్డి
* భూపాల్‌రెడ్డి - నారాయణ్‌ఖేడ్
* సుధీర్‌రెడ్డి - మేడ్చల్
* ఆకుల రాజేందర్ - మల్కాజ్ గిరి
* పి.సుభాష్ రెడ్డి - ఉప్పల్
* కొత్త మనోహర్ రెడ్డి - మహేశ్వరం
* సామల వెంకట్‌రెడ్డి - ఇబ్రహీంపట్నం
* కె.ఎస్.రత్నం - చేవెళ్ల
* మహేందర్‌రెడ్డి - తాండూరు
* ఆనంద్ - వికారాబాద్
* పద్మారావు గౌడ్ - సికింద్రాబాద్