పార్టీ అధిష్ఠానం తనను ఏ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.