: మదనపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మోడీ ఫర్ పీఎం’ సదస్సు


చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ‘మోడీ ఫర్ పీఎం’ (ప్రధాని పదవికి మోడీ) సదస్సు జరుగుతోంది. ఈ సభకు బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, పురంధరేశ్వరి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News