: జయలలితకు కోపం వచ్చింది!


ఎన్నికల వ్యయం జమాఖర్చుల విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల కమిషన్ పై మండిపడ్డారు. ఆమె పర్యటన, ర్యాలీల ఖర్చులను అభ్యర్థుల ఖర్చుల జాబితాలో ఎన్నికల సంఘం జమ చేసేసింది. దాంతో పురుచ్చితలైవికి కోపం వచ్చింది.

తన పర్యటన ఖర్చులు కూడా అభ్యర్థుల ఖాతాలో కలిపితే ఎలా? అంటూ ఆమె ఎన్నికల కమిషన్ ను నిలదీసింది. తన ర్యాలీకి ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారని ఆమె తెలిపారు. ఆ ఖర్చులనూ అభ్యర్థి ఖర్చుల్లో ఎలా చూపిస్తారు? అని జయలలిత ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News