గుంటూరు జిల్లా చిలకలూరిపేట చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న రూ. 50 లక్షల నగదును ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.