: సీమాంధ్రులకు భరోసా కల్పిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ


హైదరాబాదులో సీమాంధ్రులకు భరోసా కల్పిస్తామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హామీ ఇచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ పునర్నిర్మాణమే తమ అజెండా అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News