: మే తొలివారంలో విభజన పిటిషన్లపై సుప్రీం విచారణ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై మే తొలివారంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జూన్ 2 నుంచి అపాయింటెడ్ డేట్ అమల్లోకి రానుంది. దాంతో, త్వరగా విచారణ చేపట్టాలంటూ ప్రధాన న్యాయమూర్తిని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ రాయపాటి సాంబశివరావు తరపు న్యాయవాదులు కోర్టులో ఈ రోజు కోరారు.

  • Loading...

More Telugu News