: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీతో పొత్తు అంశంపై చర్చ జరుగుతుంది. అభ్యర్ధుల ఎంపిక, ఖరారుపైనా కూడా చర్చించే అవకాశముంది.