: రేపే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. రేపు నిర్వహించనున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం అభ్యర్థులను ప్రకటించనుంది. ఇరు ప్రాంతాల అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది. ప్రధానంగా బీసీ అభ్యర్థులపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.