రంగారెడ్డి జిల్లాలోని మూడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. శాతంరాయి, కొత్వాల్ గూడ, గుండ్ల పోచంపల్లిలో మే 5వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.