ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం జరిగే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను రఘువీరా తనతో పాటు తీసుకెళ్లారు.