: హైదరాబాద్ లోని మోతీనగర్ లో పట్టపగలు దారుణం 02-04-2014 Wed 15:36 | హైదరాబాదులోని మోతీనగర్ లోని అవంతీనగర్ తోటలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. దుండగులు అనిల్ అనే వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.