: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన గుజరాత్ బృందం


హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ప్రాంతాన్ని ఈ ఉదయం గుజరాత్ కు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు, ఎఫ్ పీఎల్ బృందం అధికారులు పరిశీలించారు. అనంతరం  ఘటనపై పోలీసులు జరుపుతున్న దర్యాప్తు తీరును, ఇంకా పలు విషయాలను స్థానిక అధికారులు వారికి వివరించారు.

  • Loading...

More Telugu News