: లెజెండ్ సినిమాను ఆదరించినట్టే టీడీపీని ఆదరించండి: బాలకృష్ణ
లెజెండ్ సినిమాను ఆదరించినట్టే తెలుగుదేశం పార్టీని కూడా ఆదరించాలని సినీ నటుడు బాలకృష్ణ అభిమానులకు సూచించారు. లెజెండ్ సినిమా విజయవంతమైన సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.