: బాబును కలవడానికి నేడు రానున్న జవదేకర్


రోజుల తరబడి చర్చలు జరుగుతున్నా టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో, బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ నేడు మరోసారి హైదరాబాద్ వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన ఆఖరి సారిగా భేటీ అయి సీట్ల సర్దుబాటు వ్యవహారానికి మగింపు పలుకుతారని తెలుస్తోంది. ఏ ప్రాంతంలో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు అనే విషయాన్ని టీడీపీ, బీజేపీలు రేపు అధికారికంగా ప్రకటిస్తాయి.

  • Loading...

More Telugu News