: విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ రోడ్ షో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. బొబ్బిలి నియోజకవర్గంలో ఈరోజు (మంగళవారం) జగన్ రోడ్ షో నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి జగన్ కు స్వాగతం పలికారు.