: బెల్జియంలో ఘనంగా ఉగాది వేడుకలు


బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో యూరోపియన్ తెలుగు కలర్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200 మంది తెలుగు కుటుంబాలు పాల్గొన్న ఈ వేడుకలను సినీ నటి అర్చన, గాయని మాళవికలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉగాది ఉత్సవాల్లో సాంస్కృతిక వేడుకలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సినీ నేపథ్య గాయకులు సింహ, మాళవికలు సినీ గీతాలతో అలరించారు.

  • Loading...

More Telugu News