: మహబూబ్ నగర్ లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు


దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ మహబూబ్ నగర్లో దేశంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు అయింది. మహబూబ్ నగర్ లో ఇవాళ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని వాతావరణ విభాగం తెలిపింది.

  • Loading...

More Telugu News