: ఈ నెల 4న జేపీ నామినేషన్


సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News