: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ శంకర్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News