: డీబీఆర్ మిల్ స్థలం కబ్జా కాకుండా కాపాడాలని సీపీఐ వినతి


హైదరాబాదు, కవాడిగూడలోని డీబీఆర్ మిల్ స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, కార్మికులు పేట్ బషీరాబాద్ తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం అందజేసిన కార్మికులపై కబ్జాకు పాల్పడుతున్న వారు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News