: జడ్జికి బుల్లెట్ పార్శిల్ చేసిన దుండగులు


ఇప్పటికే పలు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలాస్ సర్కోజీకి మరో తలనొప్పి వచ్చిపడింది. ఇటీవలే ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సర్కోజీపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పైగా, ఆయన నిధుల దుర్వినియోగం వ్యవహారంలోనూ చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై అభియోగాలు నమోదు చేసిన ఓ జడ్జికి సర్కోజీ అనుయాయులు కొందరు ఓ బుల్లెట్ ను పార్శిల్ చేసి పంపారట. సర్కోజీని నిర్ధోషిగా ప్రకటించాలన్నదే వారి అభిమతంగా తోస్తోందని ఫ్రెంచి వర్గాలంటున్నాయి. 

  • Loading...

More Telugu News