: టిబెట్ లో భూకంపం


రాత్రి ఒంటి గంట సమయంలో టిబెట్ ను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. భూమి కంపించడంతో భయకంపితులైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News