: సోమ్ నాథ్ భారతిపై చర్యలు తీసుకోండి: హెచ్ఆర్సీ


ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సోమ్ నాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీ ఆదేశించింది. ఢిల్లీలో అర్ధరాత్రి వేళ అనుచరులతో కలసి ఆయన జరిపిన దాడులపట్ల స్పందించిన హెచ్ఆర్సీ ఈ ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News