: ప్రధాని మన్మోహన్ ఉగాది శుభాకాంక్షలు 31-03-2014 Mon 09:37 | భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగాది జరుపుకుంటున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో ఉండాలని తన సందేశంలో ఆయన కోరారు.