: శ్రీశైల మల్లన్న సన్నిధిలో అగ్నిగుండ ప్రవేశం


శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని మల్లన్నపై తమకు గల భక్తిభావాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన డీఎస్పీ రాజశేఖర బాబు, డీఎంహెచ్వో నరసింహులు, యువకులు, మహిళలు దేవస్థానం ఉద్యోగులు నిప్పు కణికలపై నడిచిన వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News