: సోనియా దగ్గర కుక్కిన పేనులా ఉన్నది కేసీఆరే: ఎల్ రమణ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద కుక్కిన పేనులా ఉన్నది కేసీఆరేనని తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకోలేరని అన్నారు. కేసీఆర్ సిగరెట్ కంపెనీలతో కుమ్మక్కై బీడీ పరిశ్రమ ప్రయోజనాలను కాలరాశాడని మండిపడ్డారు.