చిత్తూరు జిల్లా మదనపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి వెళుతూ... 85 ఏళ్ల వృద్ధురాలు మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచింది.