: పంజాగుట్టలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ సీజ్
హైదరాబాదులోని ప్రముఖ వాణిజ్య ప్రాంతమైన పంజాగుట్టలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ను గ్రేటర్ హైదరాబాదు (జీహెచ్ఎంసీ) అధికారులు సీజ్ చేశారు. రూ. 40 లక్షల మేర ఆస్తిపన్ను బకాయి పేరుకుపోవడంతో హోమ్ టౌన్ షాపింగ్ కాంప్లెక్స్ ను సీజ్ చేసినట్లు సమాచారం అందింది.