: ఈ నెల 31 నాటికి జాబితా సిద్ధం: రఘువీరా 29-03-2014 Sat 15:37 | ఇందిరాభవన్ లో జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సమావేశం ముగిసింది. ఈ నెల 31 న అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపుతామని రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు.