: సోనియా, రాహుల్ తో తెలంగాణలో బహిరంగ సభలు


పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో తెలంగాణలో ఆరు బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు గాంధీభవన్ లో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీలో ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే కాబట్టి, వారితో ప్రచారం చేయిస్తే ఎన్నికల్లో గెలుపు ఖాయమని నమ్ముతున్నారు.

  • Loading...

More Telugu News