: మెడికల్ పీజీ పరీక్షల్లో అక్రమార్కుల అరెస్టుకు రంగం సిద్ధం
పీజీ వైద్యవిద్య అక్రమాలకు సంబంధించి నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. సీఐడీ అదనపు డీజీ ఛాంబర్ లో ఈ రోజు నిందితులను విచారించారు. అనంతరం డీజీపీ ప్రసాదరావుతో సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, ఇతర అధికారులు సమావేశమయ్యారు.