: మరికాసేపట్లో గవర్నరుతో సీఐడీ చీఫ్, డీజీపీ భేటీ
మరికాసేపట్లో డీజీపీ ప్రసాదరావు, సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నిర్వహించిన పీజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీఐడీ చీఫ్, డీజీపీలు గవర్నరుకు నివేదికను అందించనున్నారు.