: ఇందిరాభవన్ లో ఏపీ పీసీసీ సమావేశం


హైదరాబాదు నాంపల్లిలోని ఇందిరాభవన్ లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ సమావేశమైంది. అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి పదమూడు జిల్లాల డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు. కేంద్రమంత్రి చిరంజీవి, మాజీమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల పేర్ల ఖరారుపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News