: బాపట్లలో 48 కేసుల మద్యం స్వాధీనం


మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన వెంటనే ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డాయి పార్టీలు. ఈ నేపథ్యంలో, గుంటూరు జిల్లా బాపట్లలో అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. ఈ క్రమంలో, బాపట్ల మండలం అప్పికట్లలో అక్రమంగా నిలువ ఉంచిన 48 కేసుల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News