: పేలుడు ధాటికి గాయపడ్డ ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు


ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లాలో కొద్దిసేపటి క్రితం పేలుడు సంభవించింది. జిల్లాలోని కాలెంమెల సమీపంలో రోడ్డు పనుల కోసం మావోయిస్టుల బ్యానర్లను తొలగిస్తుండగా పేలుడు సంభవించిందని సమాచారం. ఈ పేలుడు ధాటికి ఇద్దరు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News