: మోడీ దేశాన్ని ముక్కలు చేస్తారు: లాలూ
బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఒక విభజన వాది అంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాని అయితే దేశాన్ని ముక్కలు చేస్తారని ఆరోపించారు. మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు అంగీకరించరని... ఆయన ప్రధాని కల నెరవేరదని జోస్యం చెప్పారు.