: గ్వాలియర్ వద్ద కూలిన హెలికాప్టర్


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130జే వైమానిక హెలికాప్టర్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దులో గ్వాలియర్ వద్ద కుప్ప కూలింది. హెలికాప్టర్ కూలిన విషయాన్ని షియాపూర్ కలెక్టర్ ధృవీకరించారు. ఈ ఘటనలో ఫైలట్ సహా నలుగురు మృతి చెందారు. ప్రత్యేక ఆపరేషన్ లకు ఉపయోగించే ఈ హెలికాప్టర్ ను ఇటీవల మిస్సయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370ను వెతికేందుకు ఉపయోగించారు. అంతకుముందు ఉత్తరాఖండ్ వరదల సమయంలో సహాయ చర్యల్లో కూడా పాల్గొంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News